కట్టంగూర్ లో రోడ్ షో నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

రోడ్ షోలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్

On
 కట్టంగూర్ లో రోడ్ షో నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

నల్లగొండ జిల్లా ,నకిరేకల్ నియోజకవర్గo:-కట్టంగూర్ పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గారు..

మొదట పట్టణ కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి జడ్పిటిసి తరాల బలరాం యాదవ్ తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Views: 86

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్