రోగులకు మెనూ ప్రకారం అందాల్సిన భోజనంలో కాంట్రాక్టర్ కక్కుర్తి
ఖేడ్ ప్రభుత్వం ఆసుపత్రి లో
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ పట్టణంలోని ప్రభుత్వం ఆసుపత్రి లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం రోగులకు అందాల్సిన ఆహారం కూర, ఆకు కూర, సాంబార్,ఉడకబెట్టిన గుడ్డు,మరియు అరటిపండు పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాలి కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన రోగుల కు మెనూ ప్రకారం కాకుండా అందిస్తున్న భోజనం అన్నంతో పాటు కూర, సాంబార్, ఉడకపెట్టిన గుడ్డు అరటిపండు,మాత్రమే ఇస్తున్నారు.రోగుల అందాలసిన ఆహారం మెనూ ప్రకారం అందడం లేదని రోగులు మరియు వాళ్లకు సహాయగా వచ్చిన వారు తమ గోడు చెప్పుకుంటున్నారు.ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు.
Views: 119
Comment List