మదర్ తెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

క్రికెట్ ఆడి టోర్నమెంట్ ప్రారంభించిన సీఈవో విక్రమ్ సాగర్

On
మదర్ తెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

MTRDS క్రికెట్ టోర్నమెంట్.
న్యూస్ ఇండియా తెలుగు,నల్గొండ జిల్లా స్టాపర్( అక్టోబర్ 21) :కట్టగూరు మండల పరిధిలో ఉన్నటువంటి ఎరసాని గూడెం గ్రామంలో మదర్ తెరిస్సా ట్రస్టు ద్వారా దసరా మరియు దీపావళి పండగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్  ట్రోపీ నిర్వహించారు.దీనిలో భాగంగా మొదటి బహుమతి వారికి 30,000 రూపాయలురూపాయలు, ద్వితీయ బహుమతి వారికి 10,000రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ స్పాన్సర్ గా మదర్  తెరిస్సా ట్రస్ట్ సీఈవో విక్రం సాగర్, మెంబర్ జోసెఫ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ జువిలియన్ పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలోని యువత  అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Views: 23

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!