పెద్ద కొండూరులో ఘనంగా బుగ్గ పోచమ్మ బోనాలు

On
పెద్ద కొండూరులో ఘనంగా బుగ్గ పోచమ్మ బోనాలు

చౌటుప్పల్ మండల కేంద్రంలోని పెద్ద కొండూరు గ్రామంలో యాదవులు పెద్ద ఎత్తున బీరప్ప కామరతి బుగ్గ పోచమ్మ బోనాలు అతి వైభవంగా ఆదివారం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బోనాలను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిలభారత యాదవ సభ యాదాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ గుండెబోయిన రూపమ్మ మల్లేశం యాదవ్, గుండెబోయిన ఇస్తారు యాదవ్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాక రమేష్ యాదవ్, పాకం మల్లయ్య యాదవ్, గుండెబోయిన నరసింహా యాదవ్, గుండెబోయిన అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20231023-WA0052

Views: 41

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.