నకిరేకల్ ఎంపీపీ పై జెడ్పిటిసి మాద ధన లక్ష్మి ఫైర్

ఎంపీపీ బుచ్చుపల్లి శ్రీదేవి కి ,బి ఆర్ ఎస్ సభ్యత్వమే లేదు

On
నకిరేకల్ ఎంపీపీ  పై జెడ్పిటిసి మాద ధన లక్ష్మి ఫైర్

న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 26 (నల్గొండ జిల్లా స్టాపర్) :ఎంపీపీ బుచ్చిపల్లి శ్రీదేవి రాజనామపై, నకిరేకల్  జడ్పిటిసి మాద ధనలక్ష్మి మాట్లాడుతూ..సోషల్ మీడియా ,పత్రికా ప్రకటన ద్వారా ఎంపీపీ  బచ్చుపల్లి శ్రీదేవి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా  చేసింది అని తెలిసింది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ కార్యక్రమాలకు గాని, అధికార కార్యక్రమాలు గానే ఏ రోజు కూడా హాజరు కాలేదు. రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం కూడా హాజరు కాలేదు. ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు తనకు బిఆర్ఎస్ సభ్యత్వం కూడా లేదు అన్నారు. 

Views: 41

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ