గాదరికి పాలాభిషేకం

పొన్నాల వెంకటేశ్వర్లు పీఏసిఎస్ చైర్మన్

గాదరికి పాలాభిషేకం

IMG-20231026-WA0279  అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామంలో ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో ఆర్.అండ్.బి రోడ్ 2,90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు మరియు  కల్వర్టుల 1.20 లక్షల రూపాయలతో మంజూరు చెహించారు. రాష్ట్ర ఆర్.అండ్.బి ఇ.ఆన్.సి అధికారులతో  స్వయంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడి అధికారితో పర్యవేక్షణ చెహించి అదనపు నిధుల కింద 5.42 లక్షలు మంజూరు చెహించారు. అదనంగా రెండు కల్వర్టులను పెంచి 1.69 లక్షలుగా నిధులను పెంచారు మొత్తం 7.11 లక్షలు నిధులను మంజూరు చేశారు ప్రత్యేకమైన చొరవతో రాష్ట్ర అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం గ్రామ లక్ష్మీదేవికాల్వ గ్రామ ప్రజలు ఒక వరంగా భావించి వచ్చే ఎలక్షన్లో ఓట్ల రూపంలో వారి రుణం తీర్చుకుంటామని చెబుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోడ్డును వేయించడం అనేది రెండు గ్రామాల ప్రజలకు,రైతులకు వరంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ రోడ్డుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని వారు అన్నారు మండలంలో ఉండబడిన ఏకైక ఆర్ అండ్ బి రోడ్డుగా ఉంది గతంలో ఉన్న రోడ్డుతో రెండు గ్రామాల ప్రజలు బాధలు గురైనారు అని అన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి లక్ష్మీదేవికాల్వ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయశారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ చిగుళ్ల ఉపేంద్ర రమేష్ మాజీ సర్పంచ్ పొన్నాల చంద్రకళ గ్రామశాఖ అధ్యక్షుడు మారోజు వెంకన్న,నక్క అబ్బయ్య,చిగ్గుల వీరయ్య,బొమ్మగాని నాగయ్య,చెరుకు మధు,పనుమటి బిక్ష్మయ్య, కొలుగురి రాములు,కంచనపల్లి గీత,మారోజు శైలజ,లక్ష్మీదేవికాల్వ గ్రామ ప్రజలు యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 24
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ జిల్లా:- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి...
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’