వైద్యం వికటించి వ్యక్తి మృతి

On
వైద్యం వికటించి వ్యక్తి మృతి

IMG-20231030-WA0403

వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన గాడిపెల్లి రమేష్ (45) గత మూడు రోజులుగా స్థానిక రేణుకాదేవి హాస్పిటల్లో సాధారణ జ్వరం కోసం చికిత్స చేయించుకుంటు ఇంటికి వెళ్తూ హాస్పిటల్ కి వస్తున్నాడు. సోమవారం ఉదయం వైద్యం వికటించి యొక్క వ్యక్తి మరణించడం జరిగింది. గతంలో కూడా ఈ హాస్పిటల్ నందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. హాస్పటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మరణించాడని అతని కుటుంబ సభ్యులు హాస్పటల్ ముందు ఆందోళన చేపట్టారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా హాస్పటల్ యాజమాన్యంపై తక్షణమే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Views: 577

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌  సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఫిబ్రవరి 21:దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ అవగాహనా కార్యక్రమంలో భాగంగా పి.ఎస్.ఆర్...
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.
అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు