పాలకుర్తి కవులకు విశిష్ట సేవా పురస్కారం
నా జీవన ప్రస్థానం. బావ విపంచిక. పుస్తకాల ఆవిష్కరణ
By Venkat
On
శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్
పాలకుర్తి:
ఆదివారం రోజున జనగామ పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో కొలిపాక బాలయ్య సార్ రచించిన నా జీవన ప్రస్థానం. బావ విపంచిక. పుస్తకాల ఆవిష్కరణ మరియు బాలయ్య సార్ 85వ జన్మదిన వేడుకలు సందర్భంగానిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి కి చెందిన శ్రీ సోమనాథ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ ని. శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షులు మాన్యపు భుజేందర్ ని. ప్రముఖ తెలంగాణ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి విశిష్ట సేవా పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొరిపాక బాలయ్య సార్ డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారు పోరెడ్డి రంగయ్య డాక్టర్ పెద్ది వెంకటయ్య జి కృష్ణ జనగామ ప్రాంతానికి చెందిన కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 257
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
23 Oct 2025 21:00:15
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్ ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం కేటాయింపు...

Comment List