
వేముల వీరేశం భారీ మెజారిటీతో గెలవాలని తుంగతుర్తి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఉప్పలపాడు బంగారు మైసమ్మ దగ్గర కరపత్రాలకు పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు
న్యూస్ ఇండియా తెలుగు ,నవంబర్ 2 (నల్గొండ జిల్లా స్టాపర్ ):కేతపల్లి మండల పరిధిలోని తుంగతుర్తి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పలపాడు బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం అత్యధిక మెజార్టీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేతపల్లి మండల అధ్యక్షుడు, ఎంపీపీ, పిఎసిఎస్ చైర్మన్ ,మాజీ జెడ్పిటిసి, నాయకులు ముఖ్య కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షుడు సుమన్ రెడ్డి సీనియర్ నాయకులు మందడి వెంకట్రాంరెడ్డి గుత్త మాధవరెడ్డి మట్టి సాల్మన్ మాజీ ఎంపిటిసి కీర్తి వెంకన్న గౌడ్ కొండ పాపయ్య బొగ్గుబట్టి వెంకన్న శేఖర్ రెడ్డి సుధాకర్ అంజి సైదులు జూలకంటి వెంకట్ రెడ్డి సతీష్ కొండ నాగయ్య సత్యనారాయణ సైదులు రాజు రాములు తదితరులు పూజా కార్యక్రమం పాల్గొని అనంతరం సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ కేతపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వబోతున్నాం. ఆరు గ్యారెంటీ పథకాల గురించి గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేయాలి వేముల వీరేశం అత్యధిక మెజారిటీతో గెలిపించాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని అన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List