జోరుగా సాగుతున్న ప్రచారం

ఇంటింటికి బిజెపి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

By Venkat
On
జోరుగా సాగుతున్న ప్రచారం

ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

జనగామ నియోజకవర్గం 
కొమురవెల్లి మండలం

జోరుగా సాగుతున్న ఇంటింటికి బిజెపి - ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల ప్రచారం.

బిజెపి లోకి చేరిన పోసన్నపేట బిఆర్ఎస్ నాయకులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం  కొమురవెల్లి మండలంలోని పోసన్నపేట, గురువన్నపేట గ్రామాలలో ఇంటింటికి బిజేపీ ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా అధ్యక్షులు గౌ శ్రీ డా, ఆరుట్ల దశమంత రెడ్డి 

Read More వేల్పుగొండ గ్రామంలో విగ్రహం చొరికి పాల్పడిన ఏపీకి చెందిన యువకులు

బిజెపి లోకి చేరిన పోసన్నపేట బిఆర్ఎస్ నాయకులు, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Read More పీ ఆర్ టీ యు టీ ఎస్ 35 వ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు

ఈ సందర్భంగా డా, ఆరుట్ల దశమంత రెడ్డి  మాట్లాడుతూ ప్రజలకు బీజేపీ గెలిస్తే ఇంటింటికీ ఉచిత విద్య, వైద్యం అందుతుందని తెలియజేస్తూ మోడీ  చేసిన అభివృద్ధి పనులను గురించి చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారు. భూకబ్జాదారులు పార్టీలు మారేవారితో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు 9 ఏళ్లుగా స్థానికేతర నాయకత్వంతో జనగామ ప్రజలు విసుగుచెందారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన నన్ను వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి. అని అన్నారు.

Read More రేపు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం..

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News