గడపగడపకు బి ఆర్ ఎస్ ప్రచారం

చామకూర మల్లారెడ్డి కి ఓటేయాలని గడపగడపకు తిరిగి ప్రచారం

On
గడపగడపకు బి ఆర్ ఎస్ ప్రచారం

సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం
చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధి 3 ఫేస్ లో సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి  చామకూర మల్లారెడ్డి కి ఓటేయాలని గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, బైరు లక్ష్మణ్ గౌడ్, వార్డు సభ్యులు కె శంకర్ గౌడ్, వార్డు సభ్యులు మంద స్వామి దాస్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లింగం యాదవ్,  కార్యదర్శి వెంకటేష్ (జేమ్స్),
కమిటీ సభ్యులు, మండల మహిళలు శాఖ  మండల అధ్యక్షురాలు మంగమ్మ ముదిరాజ్,నాయకులు సందీప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మహిళలు పార్టీ కార్యకర్తలు యువకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.IMG-20231105-WA0599

Views: 98
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News