case on raghunandan : ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు

On

case on raghunandan : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై అబిడ్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌లో మైనర్ రేప్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఫొటోలు, వీడియోలను ఆయన ఇటీవల బయటపెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఐపీసీ సెక్షన్‌ 228-A కింద కేసు నమోదు చేశారు.   దీన్ని రఘునందన్ తప్పుపట్టారు. తాను ఎక్కడా బాలిక పేరు చెప్పలేదని అలాగే ముఖం కూడా చూపించలేదని వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానని అన్నారు. ఇలాంటి […]

case on raghunandan : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌పై అబిడ్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్‌లో మైనర్ రేప్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని ఫొటోలు, వీడియోలను ఆయన ఇటీవల బయటపెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఐపీసీ సెక్షన్‌ 228-A కింద కేసు నమోదు చేశారు.

 

దీన్ని రఘునందన్ తప్పుపట్టారు. తాను ఎక్కడా బాలిక పేరు చెప్పలేదని అలాగే ముఖం కూడా చూపించలేదని వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానని అన్నారు. ఇలాంటి కేసులు ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్