కెసిఆర్ తోనే మరిన్ని అభివృద్ధి పథకాలు
జోరు మీదున్న కారు గుర్తు ప్రచారం
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామం మధిర గోలిగూడెంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి పైల్ల శేఖర్ రెడ్డి నీ గెలిపించాలని, భువనగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో నడవాలంటే బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఊహించలేనంత అభివృద్ధి జరుగుతుందని వారు ప్రతి మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కా వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 123
Comment List