గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్ లో పాలకుర్తి బీ.ఆర్. ఎస్ బంజారా నాయకులు

By Venkat
On
గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

బంజారా నాయకులు

 

పాలకుర్తి


ఈరోజు తెలంగాణ రాష్ట్ర గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం హైదరాబాద్  కేంద్రంగా నిర్వహించగా ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సత్యవతి రాథోడ్  పాల్గొనగా పాలకుర్తి మండలంలోని అన్ని తండల నుండి ప్రజా ప్రతినిధులు పాల్గొనగ బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం గిరిజన జాతి అభివృద్ధి గురించి, జాతి సంక్షేమం కోసం పాటుపడ్డుతున్న తిరుగురించి కొనియాడారు.....
       ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలం బీ.ఆర్.ఎస్ పార్టీ స్.టీ సెల్ అధ్యక్షులు మరియు గిరిజన తండాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మరియు యువజన నాయకులు పాల్గొన్నారు....

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం
ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
పాత కేసు ను చూపి రూ 50 వేలు లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
లారీ, బైక్ డీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
పట్టభద్రుల ఓటు....... పట్టుకోండి 500 నోటు
ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ సాగు పై అవగాహన సదస్సు