కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమతుల్లా సంపూర్ణ మాద్దతు తెలిపారు
On
న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 13 (నల్గొండ జిల్లా ప్రతినిధి ) నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏ ఐ ఎం ఐ ఎం పార్టీ చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమతుల్లా బేగ్ ఆధ్వర్యంలో ఏ ఐ ఎం ఐ ఎం నల్లగొండ సదర్ మహమ్మద్ రజియోద్దీన్,ఎంఐఎం నాయకులు రఫీద్దీన్ హజీ, గౌస్ మహమ్మద్ మల్లిక్ సిరాజుద్దీన్ షఫీ ముదిసర్, షరీఫ్ ఖాన్ సమీరుద్దీన్ లుక్మాన్ ప్రతినిధి బృందం కలుసుకొని,ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ నల్లగొండ అభివృద్ధిలో తమతో పాటు భాగస్వాములు కావలసిందిగా నల్లగొండ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా వారిని కోరారు. తనకు మద్దతు తెలియజేసిన ఎంఐఎం పార్టీ అధ్యక్షులకు ముఖ్య నాయకులకు శాసన మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు
Views: 41
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List