కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

On
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాం..

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

IMG-20231114-WA0966
పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి..

అబ్దుల్లాపూర్మేట్, నవంబర్ 14 (న్యూస్ ఇండియా తెలుగు): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహింపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలిలో పాల్గొని ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో   ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటిసి బింగి దేవదాసు గౌడ్, వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ మూల మహేష్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మైనారిటీ నాయకులు, మహిళా సంఘాల నాయకురాలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 69

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???