నకిరేకల్ పట్టణంలో భాగ్య బిర్యానీ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
On
న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 15 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ పట్టణం లోని పాత ఎమ్మార్వో ఆఫీస్ కి ఎదురుగా భాగ్య బిర్యానీ సెంటర్ను ప్రారంభించిన నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రొప్రైటర్ ఆదిమల్ల శ్యామ్ సన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దిన దిన అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు నాణ్యత మైన ఫుడ్ తో పాటు రుచికరమైన బిర్యానీ తిన్నవారికి తిన్నంత భోజనం అన్ని రకాల కూరగాయల భోజనాలతో సరసమైన ధరలకు అందిస్తామని ప్రొపైటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరేశం అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 76
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List