బండి సంజయ్ ని అధ్యక్షునుండి తొలగించడం BJPకి నష్టమని 4 నెలలు ముందే చెప్పాను

ఇప్పుడు విజయశాంతి కూడా అదే విషయం చెప్పారు

By Venkat
On
బండి సంజయ్ ని అధ్యక్షునుండి తొలగించడం BJPకి  నష్టమని 4 నెలలు ముందే చెప్పాను

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తొలగిస్తారని వార్తలు వచ్చినప్పుడే తొలిగించక ముందే బండి సంజయ్ ని తొలగిస్తే BJP కి నష్టమవుతుందని ఇది రాజకీయపరంగా  సరైన నిర్ణయం కాదని( 4నెలలు ముందే చెప్పానని )కానీ తెలంగాణ బిజెపి పార్టీ ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని ఈ మధ్యకాలంలో బిజెపి నుండి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని ఆడారి గుర్తు చేశారు బండి సంజయ్ ని తొలగించడం బిజెపికి చాలా నష్టం జరిగిందని  విజయశాంతి కూడా ఆ విషయాన్ని ఈరోజు మీడియాలో  తెలియజేశారని  గుర్తు చేశారు 
కర్ణాటక ఎన్నికల తర్వాత  నుంచి ఆడారి నాగరాజు చేస్తున్న ప్రతి విశ్లేషణ రాజకీయపరంగా ముందుగానే  చెప్పడం తర్వాత  అదే జరగటం  విశేషం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆడారి  నాగరాజు విశ్లేషణకు తిరుగులేదుIMG-20231118-WA0867

Views: 65
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు