కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

పాల్గొన్న మామిడాల యశస్విని రెడ్డి

By Venkat
On
కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

మామిడాల.యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి

హైద్రాబాద్:
హైదరాబాదులోని బొడుప్పల్ లో బొమ్మక్ శంకరయ్య కన్వెన్షన్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ  సమావేశానికి ముఖ్య అతిధులుగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల.యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ హనుమాండ్ల.ఝాన్సీ రెడ్డిలు పాల్గొనగా హైద్రాబాద్ లో నివసిస్తున్న పాలకుర్తి నియోజక వర్గ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరాగా కేరింతలతో,ఆనందోత్సవాలతో సందడి నెలకొంది.IMG-20231119-WA0866

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..