*జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మంగళ పెళ్లి పళ్ళ మధు కుమార్*

*జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మంగళ పెళ్లి పళ్ళ మధు కుమార్*

*జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మంగళ పెళ్లి పళ్ళ మధు కుమార్*IMG-20231120-WA0063

 *డబుల్ బెడ్ రూమ్ లకు డబ్బులు ఇచ్చిన  పని ఆపడం ఎంతవరకు సమంజసం బాధితుని కుటుంబ సభ్యుల ఆవేదన*  

 మహబూబాబాద్  జిల్లా నవంబర్ 20 సోమవారం  కలెక్టర్ ఆఫీస్ లో ఈరోజు జిల్లా కలెక్టర్ శశాంక్  కు తొర్రూరు డివిజన్ ఆరో వార్డు అంబేద్కర్ నగర్ కు చెందిన మంగళ పెళ్లి మధు కుమార్ డబుల్ బెడ్ రూమ్ లో అవకతవకల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు, ఈ సందర్భంగా పళ్ళ మధు కుమార్ మాట్లాడుతూ  డబల్ బెడ్ రూమ్ లు మంజూరు అయిన తర్వాత పనిని మధ్యలో ఆపిన తర్వాత, మేము కుటుంబ సభ్యులు కలిసి  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసిన తర్వాత డబుల్ బెడ్ రూముల పని మొదలైందని అన్నారు, కాంట్రాక్టర్ కి ఒక లక్ష 15 వేల రూపాయలు ఇచ్చారని అన్నారు,ఈ మధ్యకాలంలో ఖమ్మం బహిరంగ సభకు వెళ్ళినందుకు పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు మా తమ్ముడు సుదన్ వెళ్లినందుకు మళ్లీ డబుల్ బెడ్ రూమ్ను మధ్యలో ఆపివేసే  ఇబ్బంది గురి చేస్తున్నారు, తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ మంగలపల్లి రామచంద్రయ్య బెదిరిస్తున్నాడని  బాధితుడు కలెక్టర్ కి విన్నపించడం జరిగింది, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ఎమ్మార్వో గారికి తెలియజేసి మీ సమస్యను పరిష్కరిస్తారని  హామీ ఇవ్వడం జరిగింది, నాకు న్యాయం చేయాలని మధు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

Views: 16
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )