ప్రచారంతో దూసుకుపోతున్న పుల్మమిడి రాజు

On
ప్రచారంతో దూసుకుపోతున్న పుల్మమిడి రాజు

సంగారెడ్డి మండలం 19 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్మమిమిడి రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రజలు మద్దతు పలకాలని ఎన్నికలో  తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

ప్రతి వార్డులో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ప్రజలు తెలియజేశారు 

గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఏ వార్డులలో చూసిన ఏ గల్లిలో చూసిన అలాగే సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలియజేశారు

రోడ్డు సమస్య గాని డ్రైనేజ్  సమస్య గాని వాటర్ సమస్య గాని అనేక సమస్యలు ప్రజలు మాటల్లో తెలుసుకుంటున్న పూల్మామిడి రాజు ఎమ్మెల్యే గా నన్ను గెలిపించి వెంటనే ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.

Read More పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి ని చేస్తానని  స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.

Views: 33
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News