ప్రచారంతో దూసుకుపోతున్న పుల్మమిడి రాజు
By Ramesh
On
సంగారెడ్డి మండలం 19 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్మమిమిడి రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రజలు మద్దతు పలకాలని ఎన్నికలో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
ప్రతి వార్డులో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని ప్రజలు తెలియజేశారు
గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఏ వార్డులలో చూసిన ఏ గల్లిలో చూసిన అలాగే సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలియజేశారు
రోడ్డు సమస్య గాని డ్రైనేజ్ సమస్య గాని వాటర్ సమస్య గాని అనేక సమస్యలు ప్రజలు మాటల్లో తెలుసుకుంటున్న పూల్మామిడి రాజు ఎమ్మెల్యే గా నన్ను గెలిపించి వెంటనే ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి ని చేస్తానని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.
Views: 32
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Mar 2026 07:57:14
అస్మాతపూర్లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..
రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి:
ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్..
ఇబ్రహీంపట్నం...

Comment List