బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బిజెపి పార్టీలోకి రాక
జాటోత్ హుస్సేన్ నాయక్
On
ఈరొజు నెల్లికుద్దురు మండల పరిధిలోని మధనతుర్థి గ్రామం లో టిక్య తండాలలొని BRS CONGRESS' పార్టీ నుండి భారత్తీయ జనత పార్టీ లోకి వచ్చి కండువాలు కప్పుకొని జాటోత్ హుస్సేన్ నాయక్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు కెసిఆర్ కుటుంబ నియంతృత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి పార్టీ తరుపున పోటీ చేస్తున్న మహబూబాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్ నాయక్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన BJYMనెల్లికుదుర్ మండల అధ్యక్షలు కందుకురి నరేష్ గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీను కొప్పు లక్ష్మణ్ మొతిలాల్ రెడ్డి మంద వెంకన్న దేవి కొప్పు భిక్షం యాకన్నా అగ్బర్పాషా అశోక్....తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్థలు గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది
Views: 31
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List