జనగాం లో రాజకీయ జగడం

కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీ పోరు

By Venkat
On
జనగాం లో రాజకీయ జగడం

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

న్యూస్ ఇండియా తెలుగు జనగాం

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జనాగం నియోజకవర్గం ప్రత్యేకమైనది అందులోనూ పోరాటాల గడ్డ కావడం మరో విశేషం మొత్తం జనగామలో 14 సార్లు ఎన్నికలు జరగగా 8సార్లు కాంగ్రెస్ 4సార్లు టిఆర్ఎస్ 2సార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారు 2018ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కాండేట్  ముత్తిరెడ్డికి 91వేల ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నలIMG-20231124-WA0696 లక్ష్మికి 62వేలు ఓట్లు వచ్చాయి అయితే బి ఆర్ ఎస్ పార్టీ 115 స్థానాలు సిట్టింగ్లకు ఇచ్చిన జనగం లో మాత్రం  బి ఆర్ ఎస్ పార్టీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి టికెట్  ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే   కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీలో ఉన్నారు బి జే పీ పార్టీ నుండి ఆరుట్ల దస్మత్ రెడ్డి బరిలో ఉన్నారు ఇంతవరకు బాగానే ఉన్నా  కాంగ్రెస్ నుండి పొన్నాల లక్ష్మయ్య  బి ఆర్ ఎస్ లోకి వచ్చారు కాబట్టి ఆ ఓట్లు మొత్తం బిఆర్ఎస్ కే పడతాయని బి ఆర్ ఎస్   పార్టీ వాళ్లు భావిస్తున్నారు కానీ అలా అనుకోవడం పొరపాటు ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్యకి వచ్చిన ఓట్లు మొత్తం అతని వ్యక్తిగతం కాదు  కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కూడా వేసిన ఓట్లు చాలా ఉంటాయి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ మధ్య తగ్గా పోరు ఉంటుంది 
ఇక్కడ ఎవరు గెలుస్తారని చివరి వరకు అంచనా వేయలేం ఎవరు గెలిచినా 5వేలు నుండి 8 వేలు  ఓట్లు తేడాతోనే  గెలుస్తారు పెద్ద మెజార్టీ రాకపోవచ్చు అని   రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు ఆడారి నాగరాజు  కర్ణాటక ఎన్నికల మొత్తాన్ని విశ్లేషణ చేశారు అందరూ డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారంటే సిద్ధ రామయ్య నే సీ ఏమ్ చేస్తారని  మూడు రోజులు ముందే ప్రకటించారు  చివరికి సిద్ధరామణి సీఎం చేశారు ఆడారి నాగరాజు జాతీయ రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయంపై  విశ్లేషణ చేయడం విశేషం.

Views: 37
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు