తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే

MIM పార్టీ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన నేను ఆశ్చర్యపోను ?

By Venkat
On
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎంఐఎం పార్టీ మద్దతిచ్చిన నేను ఆశ్చర్యపోనని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు  స్పష్టం చేశారు 
తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు 
గతంలో MIMపార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్దతు  విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తోటి కచ్చితంగా MIM పార్టీ 
మద్దతు ఇస్తుందని అందులో ఎటువంటి  సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు.IMG-20231128-WA0495

Views: 10
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు