టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్
On
జైపాల్ న్యూస్ ఇండియా రిపోర్టర్ : తేలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారం అధికారమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 దాటి స్పష్టమైన అధిక్యం దిశగా పయణిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు షురూ చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు.
Views: 26
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 11:08:36
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా : వేసవి వచ్చిందంటే చాలు మన్యంలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తాగునీటికి ప్రజలు పడే...
Comment List