టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్
జైపాల్ న్యూస్ ఇండియా రిపోర్టర్ : తేలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారం అధికారమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 61 దాటి స్పష్టమైన అధిక్యం దిశగా పయణిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు షురూ చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ శుభాకాంక్షలు తెలిపారు.
Views: 26
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Mar 2026 19:56:02
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...

Comment List