ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ సునామి
90 రోజులు ముందే రాజకీయ భవిష్యవాణి చెప్పిన
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలంగాణ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకంగా కానుందని ఇందులో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు కచ్చితంగా గెలుస్తాయని 3మూడు స్థానాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ హోరాహోరీ ఉంటుందని 90రోజులు ముందే విశ్లేషించారు అయితే ఉమ్మడి ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు రాక భద్రాచలం ఒకటి బి ఆర్ ఎస్ పార్టీకి
కొత్తగూడెం సిపిఐ పార్టీకి రావడం జరిగింది ఆడారి నాగరాజు చెప్పిన దానికన్నా ఒక సీటు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రావడం ఆడారి నాగరాజు చెప్పిన నియోజకవర్గాలే కాంగ్రెస్ గెలవడం మరో విశేషం
Views: 29
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
23 Jun 2026 22:45:18
మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో ప్రతి రాత్రి శివపార్వతులు చౌసర్ ఆట ఆడతారనే విశ్వాసం ఉంది. ఆలయం మూసిన తర్వాత జరిగే రహస్య ఘటన వెనుక ఉన్న పురాణ...

Comment List