ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ సునామి

90 రోజులు ముందే రాజకీయ భవిష్యవాణి చెప్పిన

By Venkat
On
ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ సునామి

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకంగా కానుందని ఇందులో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు కచ్చితంగా గెలుస్తాయని   3మూడు స్థానాలు కాంగ్రెస్ బిఆర్ఎస్ హోరాహోరీ ఉంటుందని 90రోజులు ముందే విశ్లేషించారు అయితే ఉమ్మడి ఖమ్మం లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు రాక భద్రాచలం ఒకటి బి ఆర్ ఎస్ పార్టీకి 
కొత్తగూడెం సిపిఐ పార్టీకి రావడం జరిగింది ఆడారి నాగరాజు  చెప్పిన దానికన్నా ఒక సీటు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రావడం ఆడారి నాగరాజు చెప్పిన నియోజకవర్గాలే  కాంగ్రెస్ గెలవడం మరో  విశేషంIMG-20231204-WA0064

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ