గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు
న్యూస్ఇండియా (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్ డిసెంబర్5 ) మండలంలోని ముస్లాపుర్ గ్రామంలో రామాలయం టెంపుల్ దగ్గర త్రిష దామోదర్ రాజు నరసింహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొన్నారు మరియు యువకులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు పాల్గొన్న వారి లో కృష్ణ, కిట్టు, సందీప్, శ్రీశైలం, శివశంకర్, శివ, తదితరులు పాల్గొన్నారు
Views: 34
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Aug 2026 10:42:27
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త...

Comment List