తెలంగాణలో సీఎం ఎవరు అని

10రోజులు ముందే కచ్చితంగా చెప్పా

By Venkat
On
తెలంగాణలో సీఎం ఎవరు అని

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అని ప్రచారం జరుగుతున్న వేళ 10రోజులు ముందే 11:25:2023 కచ్చితంగా  రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారని  ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కను  చేస్తారని చెప్పారు .తెలంగాణలో ఎన్నికల్లో ఎవరికి సంపూర్ణమైన మెజార్టీ రాకుండా హంగ్   ఏర్పడుతుందని ప్రచారం జరగా ఎట్టి పరిస్థితుల హాంగ్ ఏర్పడే అవకాశం ఏదైనా విశ్లేషించారు .హైదరాబాదులో MIM పార్టీకి ఒక సీటు తగ్గుతుందని 6 సీట్లు మాత్రమే వస్తాయని నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ విజయం  సాధిస్తారని చెప్పారు కానీ 2200 ఓట్లు తేడాతో ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు ఫిరోజ్ ఖాన్ పట్టించడం విశేషం ఈ ఒక్క అంశం మినహా  తెలంగాణ ఎన్నికల్లో  ఆడారి నాగరాజు చెప్పినవి అన్నీ జరగడం విశేషం ఆడారి నాగరాజు చేసిన విశ్లేషణ అన్నిటిని  పరిగణలోకి తీసుకొని ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డుని  రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస అడిషనల్ ఎస్పీ వనపర్తి డిస్ట్రిక్ట్ రాందాసు  తేజ వత్  పెద్దలు దైవజ్ఞాన శర్మ మెట్రో టీవీ ఎండి కొండవీటి జయప్రసాద్ కీర్తి ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గిన్నిస్ జీనియస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బిందు నిమ్మ   బహుకరించి ఘనంగా సత్కరించారు కర్ణాటకలోనూ తెలంగాణలోనూ  రెండు రాష్ట్రాల్లోనూ నెంబర్1 ఆయన విశ్లేషించిందే జరిగింది 
రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇదే రకంగా చెప్తారని అందరూ ఆశిస్తున్నారు .IMG-20231123-WA0764

Views: 6
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News