పాయకరావుపేటలో వైసీపీ కేడర్ ను ఏకం చేస్తున్న పెదపాటి అమ్మాజీ

నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధులతోపాటు సీనియర్లతో అమ్మాజీ వరుస భేటీలు

On
పాయకరావుపేటలో వైసీపీ కేడర్ ను ఏకం  చేస్తున్న పెదపాటి అమ్మాజీ

ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మార్చే వ్యూహంలో వైసీపీ ఉంది. దీంతో పాయకరావుపేటలో అమ్మాజీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మరో మూడు నెలల సమయమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే పాయకరావుపేటలో పెదపాటి అమ్మాజీ సుడిగాలి పర్యటనలతో ఇన్నాళ్లూ తలోదారిగా ఉన్న వైఎస్ ఆర్ సీపీ కేడర్ అంతా ఒక తాటిపైకి వస్తున్నాయి.

WhatsApp Image 2023-12-09 at 1.00.06 PM

గతంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబూరావు తీరుతో చెల్లాచెదురైన కార్యకర్తలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఇప్పుడు అమ్మాజీ కి మద్దతుగా నిలుస్తున్నారు.

WhatsApp Image 2023-12-08 at 5.37.28 PM

Read More ఏసీబీ వలల్లో చెక్కిన నల్లగొండ ప్రభుత్వ ఆస్పటల్ పర్డెంట్ లచ్చు నాయక్..

దీంతో జగన్ మోహన్ రెడ్డి కూడా పెదపాటి అమ్మాజీకే టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

Read More తెలంగాణ రాష్ట్రంలో మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే

WhatsApp Image 2023-12-09 at 12.58.54 PM

Views: 34

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..! సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఇందూరు, ఫిబ్రవరి22, న్యూస్ ఇండియా ప్రతినిధి కామారెడ్డి జిల్లా గాంధారివాసి చాకలి పోశయ్య (48) సౌదీ అరేబియాలో రియాజ్ కు వెయ్యి  కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వ్యవసాయ...
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!
ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -
కాలుష్య కుంపటిగా డంపింగ్ యార్డు* *కరువైన నియంత్రణ
మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...