అమరావతి కేసులపై విచారణ మళ్లీ వాయిదా
హైకోర్టులో రాజధాని అమరావతి కేసులపై విచారణ మళ్లీ వాయిదా పడింది. 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో.. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు అయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై ఏజీ వాదనలు కూడా విన్న కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా వేసింది.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List