సింగరేణి సిఎండి బలరాంకు శుభాకాంక్షలు తెలిపిన ఐ ఎన్ టియు సి నాయకులు
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జనవరి 4 : నూతన సిఎండి గా బాధ్యతలు స్వీకరించిన బలరాం నాయక్ ఐఆర్ఎస్ ను ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి,జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్ , కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ గురువారం కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Views: 14
Tags: Breakiing
About The Author
Related Posts
Post Comment
Latest News
సామాజిక మానత్వం కోసం జమాఅత్-ఏ-ఇస్లామీ హింద్
08 Dec 2024 13:39:17
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్
Comment List