సింగరేణి సిఎండి బలరాంకు శుభాకాంక్షలు తెలిపిన ఐ ఎన్ టియు సి నాయకులు

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జనవరి 4 : నూతన సిఎండి  గా బాధ్యతలు స్వీకరించిన బలరాం  నాయక్ ఐఆర్ఎస్ ను  ఐ ఎన్ టి యు సి సెక్రెటరీ జనరల్  జనక్   ప్రసాద్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి,జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్ , కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ గురువారం  కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Views: 14
Tags: Breakiing

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి.. తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
"తెలంగాణ పోలీస్ సేవ పతకము"కి ఎంపికైన చిప్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.. తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..  ట్రాఫిక్...
సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.