ఉత్సాహం గా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

On
ఉత్సాహం గా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 26, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం లోని భారతీయ విద్యా మందిర్ పాఠశాలలో  2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న భారతీయ విద్యా మందిర్ పాఠశాల వ్యవస్థపాకులు పుసలా లింగ గౌడ్ మాట్లాడుతు పాఠశాల లో చదువుకొని వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో వృత్తి కొనసాగుతున్న పూర్వ విద్యార్థులను అభినందించారు. ఇట్టి కార్యక్రమం లో పాల్గొన్న పూర్వ విద్యర్థులు ఒకరికొక్కరు చిన్న నాటి జ్ఞపకాలు గుర్తు చేసుకొని తమ అనుభవన్నీ పంచుకుని సాంస్కృతిక కార్యక్రమం లో ఆట పాటల్లో ఉత్సాహం గా పాల్గొన్నారు. అనంతరం  భారతీయ విద్యా మందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ తో తమ చదవులు నేర్పిన గురువులను సత్కరించారు.WhatsApp Image 2025-05-26 at 2.43.07 PM

Views: 51
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి.. తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..
"తెలంగాణ పోలీస్ సేవ పతకము"కి ఎంపికైన చిప్పకుంట్ల వాసి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.. తెలంగాణ పోలీస్ సేవ పతకము" కి ఎంపికైన చిల్పకుంట్ల వాసి..  ట్రాఫిక్...
సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు..
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...
సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: కొడకండ్ల మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు**
‘కలెక్టర్ కార్యాలయం’ పేరు దుర్వినియోగం.
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.