గోపాలమిత్ర పెండింగ్లో వేతనాలు తక్షణమే స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్చం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్

On
గోపాలమిత్ర పెండింగ్లో వేతనాలు తక్షణమే స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

న్యూస్ ఇండియా తెలుగు, జనవరి 12 (నల్లగొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్): గత 5 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మాన్యా బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ గత నెల 29 తారీఖున సెక్రటేరియట్ లో కలిసి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. మంత్రి  స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1530 మంది గోపాలమిత్రులకు త్వరగా పెండింగ్ లో వేతనాలు అందించాలి అని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఫైనాన్స్ శాఖ గారి ఆదేశాలు జారీచేసినందుకు గాను ప్రధాన కార్యదర్శి గారు స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలు రిలీజ్ చేసినందుకు గాను రాష్ట్ర అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్ మంత్రి కి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి మరియు పండుగ పూట పస్తులు ఉండకుండా చూసినందుకు ధన్యవాదాలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కెషావులు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తదితరులు  పాల్గొన్నారు.

Views: 94

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.