కాకినాడ కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆందోళన
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆందోళన నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటిఎస్ విధానంను రద్దు చేయాలని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ నేతలు జ్యోతుల నవీన్, కొండబాబు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List