కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ ఆందోళన

On

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ ఆందోళన నిర్వహించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటిఎస్‌ విధానంను రద్దు చేయాలని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ నేతలు జ్యోతుల నవీన్‌, కొండబాబు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.