గ్రామ ఎలక్ట్రిషన్ సిబ్బందిని సన్మానించిన సర్పంచ్

జనగాం జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి

By Venkat
On
గ్రామ ఎలక్ట్రిషన్ సిబ్బందిని సన్మానించిన సర్పంచ్

వనం లక్ష్మణ్ రావు, కడుదుల రామ్ రెడ్డి

న్యూస్ ఇండియా తెలుగు:
జనగామ జిల్లా:గ్రామ పంచాయతీ సర్పంచుల,వార్డ్ సభ్యుల పదవీ కాలం ముగియడంతో పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇమ్మడి ప్రకాశ్,పాలక వర్గంలో భాగమైన ఎలక్ట్రికల్ మెకానిక్ లైన లక్ష్మణ్ రావు, రాంరెడ్డి లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,ప్రభుత్వ అధికారులు,గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20240205-WA0404

Views: 63
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..