చందుర్తి మండల నూతన ఎస్సైగా సిహెచ్ శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరణ..!

చందుర్తి, ఫిబ్రవరి19, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
చందుర్తి మండల నూతన ఎస్సైగా సిహెచ్ శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరణ..!

చందుర్తి మండల నూతన ఎస్సైగా సిహెచ్ శ్రీకాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.  ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన వెంకటేశ్వర్ ను కామారెడ్డి థర్డ్ వై పొలీస్ స్టేషన్ కు బదిలీ గా వెళ్లారు. నూతన ఎస్సై సీహెచ్ శ్రీకాంత్  మాట్లాడుతూ..మండలంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే సహించబోమని అన్నారు.IMG-20240219-WA0025 ముఖ్యంగా యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికైనా నేరుగా పోలీస్టేషన్ కి వచ్చి పిర్యాదు చేయాలని కోరారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానని ప్రజలు సహకరించాలని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైకి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Views: 208
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News