మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసుల కవాతు
On
పోలీస్ బలగాల కవాతు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పోలీసులు గురువారం కవాతు నిర్వహించారు. ఈ కవాతులో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ రోజున పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అన్నారు.
Views: 54
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 May 2025 20:26:02
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
Comment List