వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..

On
వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..

వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..

ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో తుర్కయాంజాల్ లో వివిధ కాలనీ అసోసియేషన్ ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న స్థానిక మల్ రెడ్డి  రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్ రెడ్డి అనురాధ రామ్ రెడ్డి, జిల్లా డిసీసీబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కొత్తకుర్మ శివకుమార్, పీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, పార్టీ ప్రెసిడెంట్ కొత్తకుర్మ మంగమ్మ, ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య, కౌన్సిలర్లు మేతరి అనురాధ దర్శన్, పుల్లగూరం కీర్తన విజయానంద్ రెడ్డి, గుండా భాగ్యమ్మ ధనరాజ్, నారని కవిత శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు నోముల కృష్ణ గౌడ్, గుండ్ల పల్లి ధనరాజ్ గౌడ్, తాటి చెట్టు అశోక్ గౌడ్, పూజారి శంకర్ గౌడ్ సామ భీమ్ రెడ్డి, కుంట గోపాల్ రెడ్డి, కొత్త కుర్మ కుమార్, వివిధ కాలనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20240505-WA0124
ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.