చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని పులిగిల్లలో ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ నాయకులు నక్కల మాధవరెడ్డి ఆధ్వర్యంలో

On
చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని పులిగిల్లలో ఇంటింటి ప్రచారం

IMG_20240505_085225
ఇంటింటి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు నక్కల మాధవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో చెయ్యి గుర్తుపై ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపిని గద్దె దించి కాంగ్రెస్ జెండా పార్లమెంటులో ఎగురవేయాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, వాకిటి సంజీవరెడ్డి పల్సం భాస్కర్, దయ్యాల శ్రీశైలం, బుగ్గ మనోజ్, సంఘపాక మధు, పైళ్ళ శేఖర్ రెడ్డి, చిలుగూరి సత్తిరెడ్డి, వేముల అశోక్, వేముల రామోజీ, పల్లెర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 385

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం.. అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనంహైదరాబాద్, ఆగస్టు 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న అనుమానంతో విజిలెన్స్ అధికారులు అంబర్‌పేట్ గోల్నాక...
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం