ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి- నిర్మల తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు

IMG_20240513_114614
ఇన్సెట్లో కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి- నిర్మల
Views: 241

Post Comment

Comment List

Latest News