మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కంచి రాములు
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో పల్లెర్ల చంద్రయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో అదే గ్రామానికి చెందిన గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కంచి రాములు మానవతా దృక్పథంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిగిల్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ వెంకటేశం, పాశం స్వామి, బుగ్గ మనోజ్ కుమార్, వడ్డెమాను దేవేందర్, బందారపు నరేష్, బుగ్గ మల్లయ్య, పర్వతం రాజు, పల్లెర్ల యాదయ్య, పల్లెర్ల కిషన్ పల్లెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 55
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
18 Nov 2025 22:19:33
రిపోర్టర్ జైపాల్

Comment List