పదవులలో పాలకవర్గం బాధ్యతలు

గూడూరు మండలం ఎడ్ల నరేష్ రెడ్డి వైస్ చైర్మన్ గా

On
పదవులలో పాలకవర్గం బాధ్యతలు

డైరెక్టర్లుగా సమ్మెట శ్రీను, కందిక సుమలత.

గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు నెక్కొండ మార్కెట్ కమిటీలలో పదవులు దక్కాయి. నరేష్ రెడ్డిని నెక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా బ్రాహ్మణపల్లి సీనియర్ నాయకులు సమ్మెట శ్రీను, గ్రామస్తులైన కందిక సుమలత లను నియమించబడ్డారు పార్టీలో నిత్యం పాల్గొంటూ ప్రతి వ్యవహారంలో తనదైన శైలిగాముద్రవిస్తూ గెలుపుకై అహర్నిశలు కష్టపడ్డా కార్యకర్తలకు ఫలితం ఉంటుందని గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు మేలు జరిగే విధంగా పార్టీ ఆదుకుంటుందని ఎవరు అధైర్య పడవద్దని వారన్నారు వారి పదవులకు సహకరించిన మహబూబాద్ భూక్య మురళి నాయక్ నర్సంపేట దొంతి మాధవరెడ్డికి, ఇరువురు ఎమ్మెల్యేలకు మండలంలో సీనియర్ నాయకులకు ఎడ్ల రమేష్ సమ్మెట శ్రీను కందిక సుమలత లు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 17

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News