సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో యోగ దినోత్సవం

On

IMG-20240621-WA1196

 

కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరోనరేష్) జూన్ 21:అంతర్జాతీయ 10వ యోగా దినోత్సవం సంధర్భముగా సింగరేణి సంస్థ కొత్తగూడెం లేడీస్ క్లబ్ ఆధ్వర్యం లో కే‌సి‌ఓ‌ఏ క్లబ్ నందు లేడీస్ క్లబ్ మెంబర్స్  అందరూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా  సింగరేణి లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి డి. హరిణి సత్య నారాయణ రావు మరియు శ్రీమతి కళ్యాణి శ్రీనివాస్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'