సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో యోగ దినోత్సవం
On

కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరోనరేష్) జూన్ 21:అంతర్జాతీయ 10వ యోగా దినోత్సవం సంధర్భముగా సింగరేణి సంస్థ కొత్తగూడెం లేడీస్ క్లబ్ ఆధ్వర్యం లో కేసిఓఏ క్లబ్ నందు లేడీస్ క్లబ్ మెంబర్స్ అందరూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా సింగరేణి లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి డి. హరిణి సత్య నారాయణ రావు మరియు శ్రీమతి కళ్యాణి శ్రీనివాస్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Views: 38
Tags: BREAKING NEWS
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List