వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

హుటాహూటిన ఘటన స్థలికి చేరుకొన్న పోలీసులు

వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

 

మాజీ సర్పంచ్ హత్యIMG-20240708-WA0006 కు గురైన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చోటు చేసుకుంది. రాయపర్తి మండలం బురహాన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూధుల దేవేందరు తాజాగా గుర్తు తెలియని వ్యక్తులేవరో దారుణంగా హత్య చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారని పలువురు అంటున్నారు. కాగా భూ తగాదాల విషయంలో సూధుల దేవేందర్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి